Jai Balayya Lyrics -Akhanda Movie (2022)
Sung by Gita maduri ,sahiti chaganti , sathya yamini ,aditi bhavaraju
Composer | SS Thaman |
Music | SS Thaman |
Song Writer | Anantha Sriram |
About review:
Akhanda Is One Of The Action Entertainer
Telugu Movie And The Movie Produced By Miryala Ravinder Reddy & The
Director Was Boyapati Srinu, Cast Crew : Nandamuri Balakrishna, Srikanth ,
Pragna Jaiswal , Puarna .
And The
Song Is Sung By Gita Maduri, Sahiti Chaganti, Sathya Yamini, Aditi Bhavaraju
Which Is Under Music Of Ssthaman And The Complete Song Written By Anantha
Sriram!
English lyrics
Kiya Kiya Jaadoo Kiya
Diya Diya Dil De Diya
Maiya Maiya Mama Miya
Aiyya Balayya
Thiyya Thiyya Kaaralayya
Rayya Rayya Maaralayya
Thayya Thayya Thayyarayya
Aiyya Balayya
Kiya Kiya Jaadoo Kiya
Diya Diya Dil De Diya
Maiya Maiya Mama Miya
Aiyya Balayya
Thiyya Thiyya Kaaralayya
Rayya Rayya Maaralayya
Thayya Thayya Thayyarayya
Aiyya Balayya
Hoiyyare Hoiyya Muddhula Mavayya
Kobbari Kaaya Kottana Baavayya
Hoiyyare Hoiyya Muddhula Mavayya
Kobbari Kaaya Kottana Baavayya
Katthule Dhoose Krishna Devaraya
Kallatho Sesse Krishnudanti Maaya
Matthuga Sootthe Poyinadhi Soya
Motthanga Neeke Nennu Padipoya
Hey Kaala Gajja Kankalayya
Veggu Sukkai Yelagalayya
Kaalu Kalipi Step Ey Abbaaya
Yaa Yaa Yaa Yaa Jai Balayya
Yama Kirre Kuthandento Thassadiyya
Yaa Yaa Yaa Yaa Jai Balayya
Yamo Gurrale Kaalemo Sayya Sayya
Yaa Yaa Yaa Yaa Jai Balayya
Yama Kirre Kuthandento Thassadiyya
Yaa Yaa Yaa Yaa Jai Balayya
Yamo Gurrale Kaalemo Sayya Sayya
Balayya Balayya Balayya
Telugu lyrics
కీయ కీయ జాదూ కీయ
దియా దియా దిల్ దే దియా
మాయ్యా మాయ్యా మామ మియా
అయ్యా బాలయ్య
తియ్యా తియ్యా కారాలయ్యా
రయ్యా రయ్యా మారాలయ్యా
తయ్యా తయ్యా తయారయ్యా
అయ్యా బాలయ్య
కీయ కీయ జాదూ కీయ
దియా దియా దిల్ దే దియా
మాయ్యా మాయ్యా మామ మియా
అయ్యా బాలయ్య
తియ్యా తియ్యా కార్యాలయా
రయ్యా రయ్యా మారాలయ్యా
తయ్యా తయ్యా తయారయ్యా
అయ్యా బాలయ్య
హొయ్యారే హోయ ముద్దుల మావయ్య
కొబ్బరి కాయ కొట్టనా బావయ్య
హొయ్యారే హోయ ముద్దుల మావయ్య
కొబ్బరి కాయ కొట్టనా బావయ్య
కత్తులే దూసే కృష్ణ దేవరాయ
కళ్ళతో సేసే కృష్ణుడంటి మాయ
మత్తుగా సూత్తే పోయినది సొయా
మొత్తంగా నీకే నేను పడిపోయా
ఏయ్ కాళ్ళాగజ్జ కంకాళయ్య
వేగు సుక్కాయి ఎలాగాలయ్య
కాలు కలిపి స్టెప్పేయ్ అబ్బాయా
య య య య జై బాలయ్య
యమా కిర్రెక్కుతాందేంటో తస్సాదియ్యా
య య య య జై బాలయ్య ఏమో గుర్రాలెక్కలేమో సయ్య సయ్య
య య య య జై బాలయ్య యమా కిర్రెక్కుతాందేంటో తస్సాదియ్యా
య య య య జై బాలయ్య ఏమో గుర్రాలెక్కలేమో సయ్య సయ్య
హొయ్యారే హోయ ముద్దుల మావయ్య
కొబ్బరి కాయ కొట్టనా బావయ్య
బాలయ్య బాలయ్య ఆకలితో మండేటి పిల్లాడి
ముందే సకిలేటు దుకాణం ఉంటె ఎట్టాగ
సోకులతో పొంగేటి సింగారిముందే
నీకు లాంటి కిలాడి ఉంటె ఎట్టాగ నువ్వు సీఅంటే దాన్ని తగలెయ్య
రత్నమే ఐన అవుతానో రాయ్య నువ్వు ఒట్టేస్తే దాని సిగ కొయ్య
పచ్చిపులుసయినా అవుతానో పాయా ఏయ్ సల్లసెక్క సెందరయ్య
సరే వేసి ఉండాలయ్య అందుకుంటూ లోటే అబ్బాయా
య య య య జై బాలయ్య యమా కిర్రెక్కుతాందేంటో తస్సాదియ్యా
య య య య జై బాలయ్య ఏమో గుర్రాలెక్కలేమో సయ్య సయ్య
య య య య జై బాలయ్య యమా కిర్రెక్కుతాందేంటో తస్సాదియ్యా
య య య య జై బాలయ్య ఏమో గుర్రాలెక్కలేమో సయ్య సయ్య
హొయ్యారే హోయ ముద్దుల మావయ్య
కొబ్బరి కాయ కొట్టనా బావయ్య బాలయ్య బాలయ్య
0 Comments